ఎంపీ టికెట్టు రూ.30 కోట్లకు పైగానే!

ysrcp mp ticket for rs 30 crores
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్టుకు రూ.30 నుంచి రూ.40 కోట్లు, ఎమ్మెల్యే టికెట్టుకు రూ.5 నుంచి రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలంటున్నారని ప్రచారం జరుగుతోందని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీ అధినేత జగన్‌కు ధనకాంక్ష ఎక్కువని ఆయన ఆరోపించారు. శనివారం ఆయన తన ట్రావెల్స్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment