Video Of Day

Breaking News

మూడో జాబితాలో బాలయ్య

balakrishna-from-hindupuram

సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసే అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితాను సోమవారం విడుదల చేశారు. ఈ జాబితాలో మూడు లోక్ సభ, 32 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసే అభ్యర్థుల పేర్లున్నాయి. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీ చేయనున్నారు.

అసెంబ్లీ అభ్యర్థులు:
హిందూపురం- నందమూరి బాలకృష్ణ;
పలాస- గౌతు శ్యామసుందర శివాజీ;
పాతపట్నం -శత్రుచర్ల విజయ రామరాజు;
శ్రీకాకుళం -గుండా లక్ష్మీదేవి;
పార్వతీపురం -బొబ్బిలి చిరంజీవులు;
గజపతినగరం -కొండపల్లి అప్పల్నాయుడు;
భీమిలి -గంటా శ్రీనివాసరావు;
విశాఖ దక్షిణ -వాసుపల్లి గణేష్‌కుమార్;
గాజువాక - పల్లా శ్రీనివాస్;
యలమంచిలి -పంచకర్ల రమేష్;
పాయకరావుపేట -వంగలపూడి అనిత;
అనకాపల్లి -పిల్లా గోవింద్;
కాకినాడ నగరం -వనమాడి వెంకటేశ్వరరావు;
ఆచంట -పితాని సత్యనారాయణ;
గోపాలపురం -ముప్పిడి వెంకటేశ్వరరావు;
అవనిగడ్డ- మండలి బుద్ధప్రసాద్;
విజయవాడ  సెంట్రల్- బొండా ఉమామహేశ్వరరావు;
గుంటూరు పశ్చిమ-మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి;
సత్తెనపల్లి- కోడెల శివప్రసాదరావు;
బాపట్ల- అన్నం సతీష్ ప్రభాకర్;
రాజంపేట- మేడా మల్లికార్జునరెడ్డి;
కోడూరు- వెంకటసుబ్బయ్య;
ఆళ్లగడ్డ- గంగుల ప్రభాకర్‌రెడ్డి;
శ్రీశైలం- శిల్పా చక్రపాణిరెడ్డి;
నందికొట్కూరు- లబ్బి వెంకటస్వామి;
కర్నూలు- టీజీ వెంకటేష్;
పాణ్యం- ఏరాసు ప్రతాప్‌రెడ్డి;
నంద్యాల- శిల్పామోహన్‌రెడ్డి;
డోన్- కేఈ ప్రతాప్;
పత్తికొండ- కేఈ కృష్ణమూర్తి;
మడకశిర- ఎం.వీరన్న;

లోక్‌సభ అభ్యర్థులు..
అనకాపల్లి- ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి);
కాకినాడ- తోట నరసింహం;
అమలాపురం- డాక్టర్ పి.రవీంద్రబాబు

No comments