Video Of Day

Breaking News

బాలయ్య బాబు ఎప్పుడు చెప్తాడో?

balayya-babu-decision-on-politics

లెజెండ్ చిత్రం విజయం సాధించడంతో చాలా హుషారుగా కనిపిస్తున్నారు... నట సింహ బాలకృష్ణ. అయితే తన రాజకీయ ప్రవేశం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. లెజెండ్‌ చిత్రం విజయోత్సవాల అనంతరం టీడీపీ అధినేత, బావ చంద్రబాబుతో చర్చించి ఎన్నికల్లో పోటీ విషయమై నిర్ణయానికి రానున్నట్లు చెబుతున్నారు. లెజెండ్‌ చిత్ర బృందంతో కలిసి గురువారం  తిరుమల శ్రీవారిని, కర్నూలు జిల్లాలోని అహోబిలం లక్ష్మీనరసింహస్వామిని, కడప అమీన్‌ పీర్‌(పెద్ద)దర్గాను దర్శించుకున్నారు. కడపలోని రవి థియేటర్‌ను సందర్శించారు.

No comments