Video Of Day

Breaking News

అందితే జుట్టు,అందకుంటే కాళ్లు

chandrababu-fire-on-kcr

తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్నట్లు వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కేసీఆర్ రెండు పదవులకు పోటీచేయడంపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. గెలిస్తే ముఖ్యమంత్రి లేకుండా ఎంపీ పదవి తీసుకుని ఢిల్లీ వెళ్తారని అన్నారు. రెండు రాష్ట్రాల్లో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని, అది తన వల్లే సాధ్యమని అన్నారు. సీమాంధ్ర లో తానే ముఖ్యమంత్రి నని, అక్కడి ప్రజల ఆశయాలకు అనుగుణంగా తానే ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. 

No comments