ప్రథమ సంవత్సరం ఫలితాలు రేపే

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు సోమవారం  వెలువడనున్నాయి.ప్రాథమిక సమచారం మేరకు మధ్యహ్నం 3గంటలకు ఫలితాలు ప్రకటించే అవకాశముంది.ఒక వేళ అనివార్య పరిస్తితులు ఎర్పడితే మంగళవారం ఫలితాలు విడుదల చేస్తారు.మరో వైపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు మే 2 లేదా 3 న పకటిస్తారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment