ఆళ్లగడ్డ ఎన్నిక వాయిదా పడుతుందా?

shobha nagi reddy

ఆళ్లగడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శోభానాగిరెడ్డి మరణంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల షెడ్యూలులో మార్పునకు అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి భన్వర్లాల్ తెలిపినప్పటికీ దీనిపై శుక్రవారం స్పష్టత రానుంది. శోభానాగిరెడ్డి మృతి విషయాన్ని కేంద్ర ఎన్నికల దృష్టికి తీసుకెళ్లి ఆళ్లగడ్డలో ఎన్నికలు నిర్వహించే విషయంలో ఈసీని స్పష్టత కోరనున్నారు. బ్యాలెట్‌ పేపర్‌ను మార్చడమా లేదా పోలింగ్‌ను వాయిదా వేసి మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment