ఓటేసేందుకు హెలికాప్టర్ లో వెళ్లిన కేసీఆర్

kcr-went-in-helicopter-for-casting-vote

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బుధవారం ఓటు వేసేందుకు తన ఫామ్ హౌస్ నుంచి జన్మస్థలల అయిన సిద్ధిపేట నియోజకవర్గం చింతమడకకు హెలికాఫ్టర్ లో వెళ్లి ఓటు వేశారు. కేసీఆర్ భార్య కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎంపీగా మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్నారు. ఇక  సిద్ధిపేటలో టీఆర్ఎస్ తరపున హరీష్ రావు బరిలో ఉన్నారు. కాగా కేసీఆర్ ఫిబ్రవరి 17,  1954న మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం చింతమడకలో జన్మించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment