పవన్‌కల్యాణ్ తెలంగాణలో ఎన్నికల పర్యటన


pawan-kalyan-election-Campaign-in-telangana

సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తెలంగాణలో ఎన్నికల పర్యటన ఖరారైంది. ఈ రోజు(శుక్రవారం) హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లి, సికింద్రాబాద్, సనత్‌నగర్, కూకట్‌పల్లి నియోజక వర్గాల్లో ప్రచారాన్ని చేపట్టనున్నారు. ఈ నెల 26న సిరిసిల్ల, హుస్నాబాద్, పాలకుర్తి 27న ఎల్బీనగర్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. 28న నల్గొండ, భువనగిరి, మహబూబాబాద్‌లో మొత్తం 14 నియోజక వర్గాల్లో పవన్ పర్యటన కొనసాగనుంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment