బీజేపీ తరఫున పవన్ ప్రచారం చేస్తారా?


జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ రాష్ట్రంలో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారా? బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్ధతు తెలిపిన పవన్ ఆ పార్టీకి పూర్తిస్థాయి ప్రచారాన్ని అందించనున్నారా? తాజా పరిణామాలు చూస్తే అవుననే వినిపిస్తోంది. పవన్ బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి అంగీకరించారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా ఈ విషయాన్ని ప్రకటించారు. అంతేకాకుండా కర్ణాటకలోని గురుమట్కల్, కోలార్, బళ్లారి తదితర ప్రాంతాల్లో పవన్ ప్రచారానికి సిద్ధమయ్యారని సమాచారం. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment