కేజ్రీవాల్ దినచర్య ఇదట..

aravind kejriwal

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కనీవినీ ఎరుగని రీతిలో సెటైర్లు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా నరేంద్రమోడీ మద్దతుదారులు కేజ్రీవాల్ పై విరుచుకుపడుతున్నారు. అయితే ఇవి సీరియస్ గా కాకుండా కామెడీగా ఉండటం విశేషం. కేజ్రీవాల్ నిద్రలేచి, మోడీ గురించి ఆలోచించి, ఎన్నికల ప్రచారానికి వెళ్లి, చెంపదెబ్బ తిని, తిరిగి వస్తారంటూ.. ఓ ఫొటో ఫేస్ బుక్ లో హల్ చల్ చేస్తుంది. కామెడీ సినిమాలకు పెరుగుతున్న ఆదరణను చూసి పాలిటిక్స్ లో కూడా విమర్శకులు కామెడీ బాట పట్టారేమో..? దీనిపై ఆప్ మద్దుతుదారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment