లెజెండ్ సినిమా ప్రదర్శనను ఆపండి

Stop playing of Legend: requests to EC

నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా ప్రదర్శనను నిలిపేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ ను కోరారు. బాలయ్య టీడీపీ నుంచి హిందూపురం పోటీ చేస్తున్నందున సినిమా ప్రదర్శనను నిలిపేయాలని కోరారు. ఎన్నికల సమయంలో ఎన్నికల నేపథ్యంలో వచ్చిన సినిమాను నిలిపేయాలని కోరారు. లేకపోతే సినిమా నిర్మాణ ఖర్చులన్నీ బాలయ్య ఎన్నికల ప్రచార ఖర్చులో వేయాలని కోరారు. ఒక వేళ ఖర్చు పరిధి దాటితే(28 లక్షలు) బాలయ్యను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment