Video Of Day

Breaking News

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

telangana-congress-mla-candidate-list elections 2014

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ఎట్టకేలకు ఆ పార్టీ అధిష్టానం ఏఐసీసీ విడుదల చేసింది. దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇచ్చారు. అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్కు టికెట్ నిరాకరించారు. కల్వకుర్తి నుంచి యూత్ కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డికి అసెంబ్లీ సీటు దక్కింది. పొత్తుల్లో భాగంగా 9 అసెంబ్లీ, 1 ఎంపీ స్థానం సీపీఐకి కేటాయించగా మిగిలిన 111 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులకు సీట్లను ఖరారయ్యాయి. అయితే టీ-జాక్ నేతలకు టికెట్లు ఇస్తామన్న కాంగ్రెస్ వారికి మొండి చేయి చూపింది. అలాగే మాజీ హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్కు టిక్కెట్టు ఇచ్చి ఆమెకు ఇవ్వలేదు. ఆమె సిట్టింగ్ స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఎంకు వదిలిపెట్టారు. మెదక్ ఎంపీగా ఉన్న విజయశాంతి మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీ పడుతున్నారు.

సికింద్రాబాద్‌ - జయసుధ,
కంటోన్మెంట్‌- క్రిశాంక్‌
మలక్‌పేట్‌-వి.ఎన్‌.రెడ్డి,
అంబర్‌పేట్‌- వి.హన్మంతరావు
ఖైరతాబాద్‌ - డి.నాగేందర్‌,
జూబ్లీహిల్స్‌ - విష్ణువర్దన్
సనత్‌నగర్ - మర్రిశశిధర్‌రెడ్డి,
నాంపల్లి - ఇ.వినోద్‌
కార్వాన్‌-రూప్‌సింగ్‌,
గోషామహల్‌- ముఖేష్‌గౌడ్‌
చార్మినార్‌-వెంకటేష్‌,
చాంద్రాయణగుట్ట-మైనంపాటి అశ్విన్‌
యాకుత్‌పురా- సదానంద్‌ ముదిరాజ్‌
బహుదూర్‌పురా - సయ్యద్‌ అబ్దుల్‌ షమీ
పటాన్‌చెరు- నందీశ్వర్‌గౌడ్‌, దుబ్బాక - ముత్యంరెడ్డి
గజ్వేల్‌- నర్సారెడ్డి, మేడ్చల్‌-లక్ష్మారెడ్డి
మల్కాజ్‌గిరి - నందికంటి శ్రీధర్‌,
కుత్బుల్లాపూర్‌ - కూన శ్రీశైలం గౌడ్‌,
కూకట్‌పల్లి- నర్సింహ యాదవ్‌, ఉప్పల్‌- లక్ష్మారెడ్డి
ఇబ్రహీంపట్నం - మల్లేష్‌, ఎల్బీనగర్‌ - సుధీర్‌ రెడ్డి
రాజేందర్‌నగర్‌ - కాసాని జ్ఞానేశ్వర్
శేరిలింగంపల్లి - భిక్షపతి యాదవ్‌
చేవెళ్ల - కె.యాదయ్య, పరిగి- టి.రామ్మోహన్‌ రెడ్డి
వికారాబాద్ - గడ్డం ప్రసాద్‌కుమార్‌
తాండూరు - నారాయణరావు,
ముషీరాబాద్‌- డా.వినయ్‌కుమార్‌

సిర్పూర్‌- ప్రేమ్‌సాగర్‌ రావు,
చెన్నూరు- జి.వినోద్‌
మంచిర్యాల- అరవింద్‌ రెడ్డి,
ఆసిఫాబాద్‌- ఆత్రం సక్కు
ఖానాపూర్- హరినాయక్‌,
ఆదిలాబాద్‌-దేశ్‌పాండే
బోథ్‌ - అనిల్‌,
నిర్మల్‌ - మహేశ్వర్‌ రెడ్డి
ముథోల్‌- విఠల్‌ రెడ్డి,
ఆర్మూర్‌ - సురేష్‌ రెడ్డి
బోథన్‌ - సుదర్శన్‌రెడ్డి,
జూకల్‌ - గంగారాం
బాన్స్‌వాడ - కె.బాలరాజు,
ఎల్లారెడ్డి, సురేంద్ర
కామారెడ్డి - షబ్బీర్‌అలీ,
నిజామాబాద్‌ అర్బన్‌ - మహేష్‌
నిజామాబాద్‌ రూరల్‌- డీఎస్‌,
బాల్కొండ - అనిల్‌
కోరుట్ల- కె.రాములు,
జగిత్యాల-టి.జీవన్‌రెడ్డి
ధర్మపురి- లక్ష్మణ్‌కుమార్‌,
రామగుండం - సలీంపాషా
మంథని- శ్రీధర్‌బాబు,
పెద్దపల్లి - భానుప్రసాద్‌ రావు

కరీంనగర్‌- లక్ష్మీనర్సింహారావు,
చొప్పదండి- సుద్దాలదేవయ్య
వేములవాడ- బొమ్మా వెంకటేశ్వర్లు
సిరిసిల్ల- కె.రవీందర్‌రావు,
మానకొండూరు- ఆరేపల్లి మోహన్‌
హుస్నాబాద్‌- ఎ. ప్రవీణ్‌రెడ్డి
సిద్దిపేట - టి.శ్రీనివాస్‌ గౌడ్‌
మెదక్‌ - విజయశాంతి,
నారాయణ్‌ఖేడ్‌- కిష్టారెడ్డి
ఆందోల్‌-దామోదర రాజనర్సింహ
నర్సాపూర్‌ - సునీతా లక్ష్మారెడ్డి
నారాయణపేట్‌ - వామనగిరి కృష్ణ
జహీరాబాద్‌- గీతారెడ్డి,
సంగారెడ్డి- టి.జయప్రకాష్‌రెడ్డి
కొడంగల్‌- విఠల్‌రావు,
నారాయణ్‌ఖేడ్‌- వంశీకృష్ణ
మహబూబ్‌నగర్‌- కొత్వాల్‌
జడ్చర్ల- మల్లురవి,
దేవరకద్ర-పవన్‌కుమార్‌
మక్తల్‌-చిట్టెం రామ్మెహన్‌రెడ్డి,
వనపర్తి-చిన్నారెడ్డి
గద్వాల్‌-డీకే అరుణ,
ఆలంపూర్‌-సంపత్‌కుమార్‌
నాగర్‌కర్నూల్‌-కె.దామోదర్‌రెడ్డి,
అచ్చంపేట్‌-వంశీకృష్ణ
కల్వకుర్తి-వంశీచందర్‌రెడ్డి,
షాద్‌నగర్‌- ప్రతాపరెడ్డి

కొల్లాపూర్‌-హర్షవర్దన్‌రెడ్డి,
నాగార్జునసాగర్‌- జానా
మిర్యాలగూడ్- ఎన్‌.భాస్కరరావు,
హుజూర్‌నగర్-ఉత్తంకుమార్‌
సూర్యాపేట-ఆర్‌.దామోదర్‌రెడ్డి,
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
భువనగిరి-పి.వెంకటేశ్వర్లు,
నకిరేకల్‌- చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి-నర్సయ్య,
ఆలేరు -భిక్షమయ్య

జనగాం-పొన్నాల లక్ష్మయ్య,
స్టేషన్‌ఘన్‌పూర్‌-విజయరామారావు
పాలకుర్తి- దుగ్యాల శ్రీనివాసరావు,
డోర్నకల్‌-రెడ్యానాయక్
మహబూబాబాద్‌-ఎం.కవిత,
నర్సంపేట్‌-మాధవరెడ్డి
పరకాల-వెంకట్‌ రాంరెడ్డి,
వరంగల్‌ వెస్ట్‌ - స్వర్ణ
వరంగల్‌ ఈస్ట్‌- బస్వరాజు సారయ్య
వర్దన్నపేట్‌ - కొండేటి శ్రీధర్‌,
భూపాలపల్లి- గండ్ర
ములుగు- వీరయ్య,
ఇల్లెందు - కొర్రం కనకయ్య

ఖమ్మం - పువ్వాడ అజయ్‌,
పాలేరు- ఆర్‌.వెంకటరెడ్డి
మథిర- భట్టి విక్రమార్క,
సత్తుపల్లి - సంభాని చంద్రశేఖర్‌
అశ్వారావుపేట - మిత్రసేన,
భద్రాచలం - కుంజా సత్యవతి

No comments