ఈ రోజు ఐపీఎల్-7లో మ్యాచ్‌లు...


ఐపీఎల్ - 7లో ఈ రోజు జరిగే మ్యాచ్‌లు ఈ విధంగా ఉన్నాయి.  ముంబై ఇండియన్స్ తో ఢిల్లీ డేర్ డెవిల్స్‌తలపడనుంది. షార్జాలో మధ్యాహ్నం 2:30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. షార్జాలో సాయంత్రం 6:30 గంటలకు  చెన్నై సూపర్ కింగ్స్ తో హైదరాబాద్ (సన్‌రైజర్స్‌) తలపడనుంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment