మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్ళని పవర్ స్టార్

He did not go to the oath ceremony of Power Star

పవన్ కళ్యాణ్ తన పవర్ తో బిజెపి,టిడిపి కూటమిని అధికారంలోకి తీసుకువచ్చాడు.అయినప్పటికి  నిన్న జరిగిన  మోడీ పదవీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. ప్రపంచమంతా ఎదురు చూస్తున్న సమయంలో పవన్ ప్రమాణ స్వీకారానికి వెళతాడేమో అని అనుకున్నారు కానీ ఆ వేడుకకు గుంపులో గోవిందం లాగా ఎందుకు అనుకున్నారేమో కానీ మొత్తానికి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయక బిజెపి ,టిడిపి కూటమికి మద్దతు ఇవ్వడంతో మోడీ కి దగ్గరయ్యారు పవన్ . .

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment