పవన్ కు హీరోయిన్ సెట్ అయ్యింది

The heroine was set pavan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎట్టకేలకు హీరోయిన్ సెట్ అయ్యింది. గతకొంత కాలంగా గబ్బర్ సింగ్ 2  హీరోయిన్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నిరీక్షణకు తెరపడింది. దర్శకులు సంపత్ నంది ముంబై వెళ్లి వెతికి చివరకు మిస్ ఇండియా అయిన నవనీత్ కౌర్ దిలాస్ అమ్మాయిని సెలెక్ట్ చేసాడట ! 2013లో మిస్ ఇండియా కిరీటాన్ని పొందిన నవనీత్ ఇక పవన్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం తన భార్యా పిల్లలతో పారిస్ లో ఉన్న పవన్ ఇండియా కి రాగానే ముందుగా వెంకీ తో కలిసి ఓ మై గాడ్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఆ తర్వాత నవనీత్ కౌర్ దిలాస్ తో కలిసి గబ్బర్ సింగ్2 అవతారం ఎత్తనున్నాడు



Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment