బాలయ్య తో త్రిష


Trisha with Balakrishna
నటసింహం నందమూరి బాలకృష్ణ తో తాజా చిత్రంలో నటించడానికి త్రిష రెడీ అయ్యింది. ఐతే రెమ్యునరేషన్ విషయంలో బాగా డిమాండ్ చేసిందని అంతమొత్తం ఇచ్చుకోలేక త్రిషని పక్కన పెట్టరని వార్తలు వచ్చాయి.అయినప్పటికి తాజాగా త్రిష తల్లి బాలయ్య తో త్రిష నటిస్తున్నట్లు తెలిపింది.సత్యదేవ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం జూన్ 2న ప్రారంభం కానుంది. లెజెండ్ వంటి సంచలన విజయం సాధించిన తర్వాత రూపొందుతున్న బాలయ్య చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.  ,నరసింహనాయుడు వంటి సంచలన చిత్రాలకు సంగీతం అందించిన మణిశర్మ మళ్ళీ ఇన్నాళ్ళకు బాలయ్య చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment