Video Of Day

Breaking News

వెబ్‌సైట్‌లు అగిపోనున్నాయి.


హైదరాబాద్ : రాష్ట్ర విభజన కారణంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలకు అగిపోనున్నాయి. రవాణా శాఖ వెబ్ సైట్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో మార్పులు చేసింది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలకు  ప్రత్యేక వెబ్ సైట్లను రూపొందిస్తోంది. దాంతో మార్పుల కారణంగా రేపు, ఎల్లుండి ఆ శాఖ వెబ్ సైట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి .మీసేవా వెబ్ సైట్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడనుంది. జూన్ 2వ తేదీ నుంచి రెండు రాష్ట్రాలకు వేర్వేరు వెబ్ సైట్లు అందుబాటులోకి రానున్నాయి.

No comments