Video Of Day

Breaking News

తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం


హైదరాబాద్ : జూన్ 2 ఉదయం 8.15 గంటలకు తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. అదే రోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తానని నరసింహన్ తెలిపారు. జూన్ 2న తెలంగాణలో రాష్ట్రపతి పాలన ముగుస్తుందని పేర్కొన్నారు. ఆంద్రప్రదేశ్ లో జూన్ 8వరకు రాష్ట్రపతి పాలన ఉంటుందన్నారు.

No comments