కడపను రాజధానిని చేస్తారా?

సీమాంద్రకు కడప నగరాన్ని రాజధాని చేస్తామని కేంద్ర మంత్రి జై రామ్ రమేష్ అన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ఓటర్లను ప్రభావితం చేయడానికి నోటి మాట మాత్రమేనని కొందరు తేలిగ్గా తీసుకుంటున్నారు. కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ కు ప్రజాధరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ జనాదరణను కొంత తగ్గించడానికి ఇలాంటి చీఫ్ ట్రిక్కులు ప్లే చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఓ పక్క కేంద్ర ప్రభుత్వం అధికార కమిటీ ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని చర్చలు జరుపుతుంటే జై రామ్ రమేష్ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా కడపను రాజధాని చేస్తామనడం విశేషం. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment