సీమాంధ్ర తెలంగాణలాగా అభివృద్ది చెందాలి :బాబు

simaandhra,Telanganalaga be developed in:babu

సీమాంధ్ర తెలంగాణలాగా అభివృద్ది చెందేవరకు సాయం అందించండి అని ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్రమోడీని కలిసి కోరారు. “సీమాంధ్ర పునర్నిర్మాణానికి సహకరించండి.రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్‌ అందాల్సిన సాయం, కొత్త రాష్ట్రంలో మౌళిక సదుపాయాలు, భారీ ప్రాజెక్టులు, నిధులు, , కృష్ణా జలాలు,పోలవరం ప్రాజెక్టు  10యేళ్ల పాటు ప్రత్యేక రాష్ట్ర హోదా అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్ళారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు ఏర్పాటుచేయటానికి దేశవ్యాప్తంగా కొన్ని వందల కంపెనీలు సిద్దంగా ఉన్నాయని కేంద్రం కల్పించే రాయితీల మీదే ఆ పరిశ్రమలు వస్తాయని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

1 comments:

  1. ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు.

    ReplyDelete