నాగాబాబు తనయుడు రెండో సినిమాకి రాజమౌళి!

nagababu son second movei rajomuli

నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ రెండో సినిమాకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించనున్నాడట! ఆ మేరకు నాగబాబు జక్కన్న తో మాట్లాడట కూడా. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో '' గొల్లభామ '' అనే చిత్రంలో నటిస్తున్నాడు వరుణ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన శ్రీకాంత్ అడ్డాల తో వరుణ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తున్న నాగబాబు తనయుడి రెండో సినిమా మాత్రం దర్శక ధీరుడు రాజమౌళి ని చేయమని కోరాడట దానికి రాజమౌళి నుండి వెంటనే చేద్దాం అని సమాధానం రాకపోయినా చేద్దాం అని మాత్రం అన్నారట ! చరణ్ రెండో సినిమా చేసిన రాజమౌళి కెరీర్ లో శాశ్వతంగా నిలిచి పోయే '' మగధీర '' ని ఇచ్చాడు. సో వరుణ్ కి కూడా అలా నిలిచి పోయే  బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాడు నాగబాబు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment