అక్కినేని నాగార్జున మహేష్ బాబు మల్టీ స్టారర్

 Akkineni nagrjuna mahesh babu A multi-starrer

మణిరత్నం దర్శకత్వంలో అక్కినేని నాగార్జున మహేష్ బాబు ల మల్టీ స్టారర్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం రూపొందనుంది అని ఊరించి ఊరించి ఆ ఆశలు సన్నగిల్లిన వేల తాజాగా మహేష్ ఆ సినిమా ఆగిపోలేదని ఇంకా లైన్ లోనే ఉందని అంటున్నాడు. నేను ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోలేదు చర్చలు జరుగుతున్నాయి ,నేను మణి ఆ సినిమా చేయబోతున్నాం కానీ ఎప్పుడో చెప్పలేను అన్నట్లుగా చెప్పాడు మహేష్. కానీ ఇటీవల నాగార్జున మాట్లాడుతూ మణిరత్నం నాకు ఫోన్ చేసి సారీ సినిమా చేయలేకపోతున్నాం అని చెప్పాడని నాగార్జున అంటున్నాడు. మరి మణిరత్నం సినిమా ఇంకా లైన్ లోనే ఉందని పక్కకు తప్పుకోలేదని మహేష్ చెబుతున్నప్పటికీ ఆగడు తర్వాత కొరటాల శివ సినిమా ఉంటుంది దాని తర్వాత త్రివిక్రమ్ సినిమా అని కూడా మహేష్ స్వయంగా చెప్పాడు అంటే మణిరత్నం సినిమా ఒకవేళ ఉంటే అది ఎప్పుడో 2014లో ఐతే ఉండదు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment