బియాస్ నదిలో మరో మృతదేహాం లభ్యం

 Beas river Another mrtadeham available

హిమాచల్‌ప్రదేశ్ : బియాస్ నదిలో ఈ ఉదయం మరో మృతదేహాం లభ్యమైంది. మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు వెలికితీశాయి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మండి ఆస్పత్రికి తరలించారు. ఇప్పటి వరకు 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 14 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment