రాజ్‌భవన్ స్వరాంగ సుందరంగా ముస్తాబైంది.

హైదరాబాద్ : . కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి రాజ్‌భవన్  స్వరాంగ సుందరంగా ముస్తాబైంది.తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి టీఆర్‌ఎస్ నేతలు చేరుకుంటున్నారు. రాజ్‌భవన్ సందడిగా ఉంది.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment