Video Of Day

Breaking News

కేసీఆర్ కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు.దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆహ్వానిస్తున్నట్లు మోడీ తెలిపారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు మోడీ తన ట్విట్టర్ లోకేసీఆర్ కు మోడీ శుభాకాంక్షలు తెలిపారు. .
 తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సంపూర్ణంగా సహకారం అందిస్తుందని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు.నవ తెలంగాణ నిర్మాణ బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రజల, యోధుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు మోడీ శుభాకాంక్షలు తెలిపారు.

1 comment:

  1. ఏడుపుగొట్టు వెధవలు విడిపొయినందుకు చాలా, చాలా ఆనందంగా వుంది. ఇన్నాళ్ళు అబద్దాలు, విషం, విద్వెషాలా మధ్య మనం సాధించిందంత అప్పనంగా సాని దాని అండ చూసుకొని దోచుకున్నారు తెలబాన్లు. కాని ఆంద్రులకున్న ఏకైక ఆస్తి వాళ్ళ శ్రమ, కష్ట పడే తత్త్వం, సాహసం, ఇప్పుడు ఎవరూ భయపడడం లేదు. విద్యుత్, నీళ్ళు, ఆంధ్రుల శ్రమతొ నిర్మించిన హైదరబాద్ దోచుకున్నా తెలబాన్లలొ ఇంకా అభద్రతా భావం ఎందుకు? వాళ్ళకు భయం, అందుకే వాళ్ళకు అలవాటైయిన ఏడుపు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు. అసూయ, ద్వెషాలతొ రగిలిపోతున్నారు. ఒకటి మాత్రం నిజం, తెలబాన్లు పాకిస్తాన్లా తయరవుతారు, వాళ్ళకి ఆంధ్రుల మీద ద్వెషం లేకపోతే మన లేరు

    ReplyDelete