ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఇంటికి

 Hour before the house of a Muslim employees

 రంజాన్ మాసంలో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు ముస్లిం ఉద్యోగులు గంట ముందే తమ నివాసాలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ప్రార్థన చేసుకునేందుకు సమయం ఇవ్వాలని సీఎం కేసీఆర్  చెప్పారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment