కోచ్చడయాన్"కు సీక్వెల్ వస్తోందా?

Koccadayan "Will the sequel to?

 రజనీకాంత్ నటించిన "కోచ్చడయాన్"కు సీక్వెల్ వస్తోంది.ఆ చిత్రం సహ నిర్మాత మురళీ మనోహర్ మాటలు వింటే అలాగే అనిపిస్తుంది.. ఉత్తర భారతదేశంలో ఆశించిన రీతిలో కోచ్చడయాన్'ఆదరణ లభించలేదని అంగీకరించిన ఆయన, ఈ వ్యాఖ్య చేశారు. పరిమిత సమయంలో, పరిమిత బడ్జెట్‌లో మేము చేయగలిగినదంతా చేశాం. అయితే, ఇంకా మెరుగ్గా తీసి ఉండాల్సిందని ఒప్పుకుంటున్నా. విధానంలో రూపొందిన ఈ చిత్ర సీక్వెల్‌కు తమ బృందం మరింత కష్టపడుతుందని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు.. హిందీ ప్రాంత ప్రేక్షకులు ఈ సాంకేతిక అద్భుతాన్ని ఆస్వాదించలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.ఏమైనా, దీనికి సీక్వెల్‌లో మరింత కష్టపడి, బాగా తీస్తాం  అని మురళీ మనోహర్ అన్నారు


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment