ట్విట్టర్ లో రికార్టులు మోగించిన షారుఖ్

  Shahrukh in Twitter records of the ring

 తాజాగా షారుఖ్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న ఫోలోవర్స్ సంఖ్య 80 లక్షలు దాటడంతో ఆయన ట్విట్టర్ ఫాలోవర్స్‌లో రెండో స్థానంలో నిలిచాడు…. మొదటి స్థానంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలో వున్నారు... ఆయన 90 లక్షల మంది పైచిలుకు ఫాలోవర్లతో ట్విట్టర్లో నెంబర్ వన్‌గా నిలిచారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment