రజనీ సత్తా అంటే అదే మరి!

 That is the challenge rajini

సూపర్ స్టార్  రజనీకాంత్. తాజాగా రిలీజ్ అయిన కొచ్చాడైయాన్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ 3డి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ మంచి వసూల్లనే రాబట్టింది.అన్న పదానికి అసలు సిసలైన నిర్వచనం రజనీకాంత్. తాజాగా రిలీజ్ అయిన కొచ్చాడైయాన్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ 3డి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ మంచి వసూల్లనే రాబట్టింది. ప్రస్తుతం కే ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ''లింగా '' చిత్రం ప్రారంభమైన వెంటనే తెలుగులో ఈ చిత్ర హక్కులు సొంతం చేసుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది ఇంతకుముందు రోబో చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి 27కోట్లు చెల్లించి తెలుగు హక్కులు పొందారు,మళ్ళీ ఆ రికార్డ్ ని రజనీ చిత్రమే బద్దలు కొట్టి 30కోట్ల మార్క్ ని చేరుకుంది,.ఇంతకుముందు రజనీ కాంత్  కే ఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వచ్చిన ''ముత్తు '', '' నరసింహా '' రెండు కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించడం తో ఈ చిత్రానికి క్రేజ్ ఏర్పడింది.  
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment