ఉప్పల్‌లోని పెట్రోల్ బంక్‌పై దాడి


హైదరాబాద్: ఉప్పల్‌లోని ఓ పెట్రోలు బంకుపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పెట్రోల్ కొలతలో చలా తేడా ఉన్నందుకు దాడి చేశారు. ఆ  పెట్రోలు బంక్‌పై కేసు నమోదు చేసి బంక్‌ను సీజ్ చేశారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment