అక్కినేని నాగార్జున, జూ ఎన్టీఆర్‌ మల్టీస్టారర్‌

 akkineni nagarjuma jr ntr maltistar movei

దర్శకుడు వంశీపైడిపల్లి . త్వరలోనే  నాగార్జున ఎన్టీఆర్‌ కాంబినేష న్‌లో ఓ మల్టీస్టారర్‌ సినిమా చేయడానికి అన్నీ సిద్ధం చేసు కుంటున్నాడు. ఎన్టీఆర్‌ ప్రస్తు తం  చేస్తున్న పూరీ జగన్నాథ్‌ సినిమా పూర్తవ్వగానే ఇందులోకి దిగిపోతాడట.  ఇకపోతే ఈ మధ్య మల్టీస్టారర్‌ సినిమాలనేవి ఏదో పేరుకు మల్టీస్టారర్‌ సిని మాలే  కానీ ఒక హీరో అందులో ముఖ్య పాత్రను పోషిస్తే మిగి లినవారు  అందులో అతిథి పాత్రను పోషిస్తున్నారు. అయితే నాగార్జున చేస్తున్న పాత్ర ఎటు వంటిది అని ఫ్యాన్స్‌కు సందే హాలు వస్తున్నాయి ఓ క్లాస్‌ వేషం వేయించాలి. అలాగని జూనియర్‌ ఎన్టీ ఆర్‌ను పక్కనే ఉంచుకొని నాగా ర్జునను  ఓ క్లాస్‌ గెటప్‌లో చూపిస్తే ఆయన తేలిపోయే ఛాన్సుంది. కాబట్టి నాగార్జునతో ఏం చేసినా కూడా వంశీపైడిపల్లి చాలా  జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక  నాగార్జున,  ఎన్టీఆర్‌ మల్టీస్టారర్‌  సినిమాపై  వారి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment