25కోట్లు వసూలు చేసిన మనం

manam movei collected 25 crore

అక్కినేని మూడు తరాల ప్రతిష్టాత్మక చిత్రం  " మనం "' ఘనవిజయం సాదించింది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయిన మనం రెండో వారానికి 25కోట్ల షేర్ ని వసూల్ చేసి అక్కినేని వంశానికి ఘనవిజయాన్ని అందించింది. మరో పెద్ద సినిమా కూడా దరిదాపుల్లో లేకపోవడంతో దానికి తోడూ కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం మనం కావడంతో అవలీలగా నలభై కోట్ల మార్క్ ని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు ,నాగార్జున ,నాగచైతన్య ,అఖిల్ కలిసి నటించిన అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన  ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment