ముస్లింలు - బౌద్ధుల మధ్య ఘర్షణ


శ్రీలంక : శ్రీలంకలోని అలుత్‌గామాలో ముస్లింలు - బౌద్ధుల  మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రెండు వర్గాల  ఘర్షణలో ముగ్గురు మృతి చెందగా, 78 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని శస్త్ర చికిత్స'కు  ఆస్పత్రికి తరలించారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment