Video Of Day

Breaking News

తెలంగాణ మంత్రులు ... వారి శాఖలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గంలోని వ్యక్తులకు కేటాయించిన శాఖలు ఈ విధంగా ఉన్నాయి.

1.ఈటెల ::ఆర్థిక, పౌరసరఫరాలశాఖ
2. కేటీఆర్ :: ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ
3. హరీష్‌రావు ::నీటి పారుదల, శాసనసభ వ్యవహారాలశాఖ
4. నాయిని నర్సింహారెడ్డి ::హోంశాఖ
5. మహమూద్ అలీ ::రెవెన్యూశాఖ
6.  రాజయ్య ::వైద్య, ఆరోగ్యశాఖ
7. మహేందర్‌రెడ్డి ::రోడ్డు, రవాణాశాఖ
8. పద్మారావు ::ఎక్సైజ్ శాఖ
9. పోచారం ::వ్యవసాయశాఖ
10. జోగురామన్న ::అటవీ, పర్యావరణం.
11. జగదీష్‌రెడ్డి ::విద్యాశాఖ

No comments