సినీనటి తెలంగాణ శకుంతల కన్నుమూత

  telangana Shakuntala died

హైదరాబాద్: సినీనటి తెలంగాణ శకుంతల {65} కన్నుమూశారు. హైదరాబాద్ లోని కొంపల్లి ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఆమె గుండెపోటుతో మృతిచెందారు ఆమె తొలి చిత్రం మాభూమి{1981}  సినిమాతో సినీరంగ ప్రవేశం చేశారు. .  70కి పైగా చిత్రాల్లో  శకుంతల నటించింది. తెలంగాణ శకుంతలగా సుపరిచతమైన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్, కామిడియన్' గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక శకుంతల తెలంగాణ భాషాను స్పష్టంగా మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల ఆధారభిమానులను సంపాదించుకుంది. ఆమె చివరిచిత్రం పాండవులు పాండవులు తుమ్మెద(2014). మహరాష్ట్రలో పుట్టిన శకుంతలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తెలంగాణ శకుంతల తీసిన పలుచిత్రాల్లో   నువ్వు నేను, లక్ష్మీ చిత్రాలు ఆమె నటనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.


Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment