బయల్దేరిన కేసీఆర్ గన్‌పార్క్‌కు

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో గన్‌పార్క్‌కు బయల్దేరి వెళ్లారు. గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి కేసీఆర్ నివాళులర్పించనున్నారు. కేసీఆర్‌తో పాటు కేకే, హరీష్‌రావు, కేటీఆర్ ఉన్నారు
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment