వైఎస్ఆర్'కు 82 బాబుకు వచ్చింది 57 మార్కులే: జగన్

 ysr 82 babu 57 marks ;jagan

హైదరాబాద్:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్_మోహన్ రెడ్డి అసెంబ్లీలో  చంద్రబాబు నాయుడు కంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మెరుగైన పాలన అందించారని అని  గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో జగన్ పాల్గొన్నారు.కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్వో) రేటు రేటు ప్రకారం బాబు హయాంకన్నా వైఎస్ఆర్ పాలన మెరుగని తేల్చిందని తెలిపారు. బాబు పాలనకు 57మార్కులు వస్తే, వైఎస్ఆర్ హయాంలో 82మార్కులొచ్చాయని వెల్లడించారు. హామీల అమలు కోసం ప్రజలు ఆశగా ప్రభుత్వంవైపు చూస్తున్నారని చెప్పారు. ప్రజలకు మంచి చేస్తే తమ సహాయ సహకాలుంటాయని స్పష్టం చేశారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని నేరవేర్చాలని జగన్ డిమాండ్  చేశారు.
Share on Google Plus
  Blogger Comment
  Facebook Comment

2 comments:

 1. ఉభయులహయాంలోనూ కేంద్రంలో పెత్తనం వెలిగించిన ఘనమైనపార్టీ ఏదో‌మర్చిపోతే‌ఎలా?

  ReplyDelete
  Replies
  1. చంద్రబాబు పాలనలో కొద్ది రోజులు మూడో కూటమి ఆ తరువాత వాజపేయీ ప్రభుత్వాలు ఉన్నాయి.

   Delete