ఓ హీరో 49మందిని ప్రేమించడట

 49 people loved a hero

రన్ రాజా రన్ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు.ఆ సినిమాలో ఏకంగా  ఒకరు కాదు ఇద్దరు కాదు  49మందిని ప్రేమించాడట  శర్వానంద్. నిజ జీవితంలో శర్వానంద్ ఎంతమందిని ప్రేమించాడో ఏమో గాని రన్ రాజా రన్ సినిమా కోసం మాత్రం 49మందిని ప్రేమించాడట . ఆ ప్రేమ కథ సంగతి ఏంటో తెలియాలంటే సినిమాని చూడాల్సిందే !ఆగస్ట్ 1న ఈ సినిమా విడుదల కానుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్నియువి క్రియేషన్స్ పతాకంపై  వంశీ -ప్రమోద్ లు నిర్మించారు.

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment