బాబుకు వార్నింగ్ ఇస్తున్న జగన్!

  babu give warningn jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కి వార్నింగ్ ఇస్తున్నాడు ప్రతిపక్షనేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి. రైతు రుణ మాఫీ కోసం మరో నెలరోజులు ఎదురు చూస్తామని ఆ లోపు మాఫీ చేస్తే మేము తప్పకుండా బాబు ని అభినందిస్తామని లేకపోతె రైతులతో కలిసి ఉద్యమిస్తామని అన్నారు జగన్మోహన్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా పర్యటన లో ఉన్న జగన్ మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు రుణాలను రీ షెడ్యూల్ చేయడం మామూలేనని అదేదో బాబు ఘనకార్యం లా చెబుతున్నారని కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది రైతు రుణ మాఫీ అని .... రకరకాల హామీలను ఎన్నికల ముందు ఇచ్చి వాటిని గంగా లో తోక్కేస్తున్నుడు బాబు .  అమలు కానీ హామీ లను ఇచ్చి అధికారంలోకి వచ్చిన బాబు ని వదిలేది లేదని రుణమాఫీ అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని అన్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment