కేసిఆర్ గాంధీ కన్నా గొప్పవాడట:వర్మ

 bal thackeray, gandhi peace better than verma

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రముఖ దర్శకుడు ఫ్యాన్ గా మారినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ట్వీట్స్ విజృంభించే వర్మ తాజాగా ఓ మెసేజ్ ను పోస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని నా అభిప్రాయం. బాల్ థాక్రే, మహాత్మాగాంధీల కంటే బెటర్ గా పనిచేస్తున్నారు. కేసీఆర్ ను చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సి ఉంది అని వర్మ ట్వీట్స్ లో పేర్కొన్నారు. అయితే చంద్రబాబు నాయుడును తప్పు పట్టడం లేదు. నేను తెలంగాణవాడిని. హైదరాబాద్ లో పుట్టి పెరిగాను అని మరో ట్వీట్ లో వర్మ వెల్లడించారు. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment