Video Of Day

Breaking News

దుమ్ము రేపుతున్న దృశ్యం

 dhurshyam full collectinos

విక్టరీ వెంకటేష్ మీనా జంటగా నటించిన చిత్రం ''దృశ్యం '' ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఓవర్సీస్ లోను బాగానే వసూళ్లను సాధిస్తోంది.  ఆడియన్స్ ని థియేటర్ కు రప్పిస్తున్న ఈ చిత్రం సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుకు పోతోంది. ఇక ఈ సినిమా సెంటిమెంట్ థ్రిల్లర్ కావడం తో ప్రేక్షకులు అంతగా రారని అనుకున్నారు కానీ మొదటి నుండే పాజిటివ్ టాక్ రావడం తో అక్కడ కూడా మంచి వసూళ్లను సాధిస్తోంది. యూ ఎస్ లో కేవలం రెండు రోజుల్లోనే కోటి రూపాయలను వసూల్ చేసింది దృశ్యం . అన్ని చోట్ట మంచి టాక్ రావంటంతో వెంకి చాలా సంతోషంగా వున్నాడు.

No comments