Video Of Day

Breaking News

గెయిల్ డిస్ర్టిబ్యూషన్ సెంటర్ లో చెలరేగిన మంటలు

తూర్పు గోదావరి: తూర్పుగోదావరి జిల్లాలోని గెయిల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి మంటలను అదుపులోకి తెచ్చారు. రామచంద్రాపురం మండలంలోని వేగాయమ్మపేట వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

No comments