మంచు మనోజ్ మంటల్లోంచి బయట పడ్డడు

manchu manaj fire outsaid

రామోజీ ఫిలిం సిటీ లో మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం '' కరెంట్ తీగ  సినిమా షూటింగ్ జరుగుతున్నాది.   .మనోజ్ కొంతమంది ఫైటర్ లపై మంటల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో మంటలు ఒక్కసారిగా మనోజ్ వంటి ని తాకయి.  వెంటనే యూనిట్ సిబ్బందలు ఆ మంటలను ఆర్పివేయడం తో పెద్ద ప్రమాదం తప్పింది. గతంలో కూడా తన చిత్రాల్లో రిస్క్ చేసి మరీ రిస్కీ సన్నివేశాల్లో నటించాడు మనోజ్ . కరెంట్ తీగ చిత్రంలో మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment