పోలవరం బిల్లుపై భగ్గుమన్న తెలంగాణ

హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని నిరసిస్తూ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్రం తీరుపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బంద్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో 3,560 బస్సులు నిలిచిపోయాయి. మరికోన్ని చోట్ల బస్సులు నడుస్తున్నాయి.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment