మూసీలో ముక్కలై తేలిన మహిళ

suneetha dead body in bags at moosi

హైదరాబాద్ లో అంబర్‌పేట్‌కు చెందిన సునీత అనే మహిళను సాటి మహిళే దారుణంగా చంపించింది. సునీత భర్త కృష్ణపై పగ సాధించేందుకు ఈ దుశ్చర్యకు ఒడిగట్టింది.  ఫలితంగా సునీత మూసీ నదిలో ముక్కలై తేలింది. కృష్ణ వ్యాపారంలో మాజీ భాగస్వామి అయిన విజయారెడ్డి జూన్ 16న తన స్నేహితుడు జగన్నాథనాయుడు సాయంతో సునీతను అంతమొందించింది. జగన్నాథనాయుడు.. సునీతను హత్య చేసి మృతదేహాన్ని ముక్కలుగా చేసి మూసీలో పడేశాడు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment