2న ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు


హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫస్టియర్ అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ ఫలితాలు జూలై 2న విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రమాశంకర్‌నాయక్ తెలిపారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment