మహేష్ బాబు కు. రూ.18 కోట్ల

mahesh-babu-r18cors

మహేష్ బాబు డేట్స్ ఇస్తే చాలు రెమ్యూనరేషన్ గా ఎంతయినా సరే చెల్లించే నిర్మాతలున్నారు. అయితే ఈ క్రమంలోనే మహేష్ కు ఓ నిర్మాత భారీ గా రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్టు తెలుస్తుంది. ఈ వార్తా ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ గా మారింది.
భవ్య క్రియేషన్స్ అధినేత ఆనందప్రసాద్ ఎప్పటి నుంచో మహేష్ బాబు డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. తాజాగా ఆయనకు డేట్స్ దొరికినట్లు వార్తాలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఆయన ఏకంగా రూ.8 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. ఆ సినిమాకి రెమ్యూనరేషగా మహేష్ బాబు రూ.18 కోట్లు చెల్లించడానికి ఒప్పందం కుదిరిందట. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయ్యాక ఆనందప్రసాద్ తో సినిమా చేయనున్నట్టు సమాచారం. ఆనందప్రసాద్ ప్రస్తుతం గోవిచంద్ తో ‘లౌక్యం’ సినిమా నిర్మిస్తున్నారు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment