గుంటూరుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌

National institute of Design in Guntur

గుంటూరు జిల్లా మంగళగిరిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తంచేసింది. మంగళగిరిలోని టీబీ శానిటోరియం వద్ద 30 ఎకరాల స్థలాన్ని కేంద్రబృందం పరిశీలించడంతో గుంటూరులో ఎన్ఐడీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. 
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment