మరదలు, అత్తపై అత్యాచారం!

RAPE
గోవాలో ఒక వ్యక్తి.. పిల్లనిచ్చిన అత్త, మరదలిపై అత్యాచారం చేశాడు. జోసెఫ్ అనే ఆ వ్యక్తి.. భార్య, అత్త, మరదలు, పిల్లలతో కలిసి గోవాలో ఉంటున్నాడు. అత్త కూరగాయలు అమ్ముకుని జీవనం సాగిస్తోంది. అయితే నేరుగా వ్యవసాయ క్షేత్రాలకు తీసుకువెళతానని చెప్పి.. దారిలో ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్తను ఘోరంగా చెరిచాడు. ఇలా వీలు దొరికినప్పుడల్లా అత్తను అనుభవిస్తూనే ఉన్నాడు ఆ దుండగుడు. చిన్నకూతురుకు పెళ్లి నిశ్చయం కావడంతో ఆమె ఎవరికీ ఆ విషయం చెప్పలేకపోయింది. ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని మరదల్ని బెదిరించి లొంగదీసుకున్నాడు. అంతేకాకుండా 15 ఏళ్ల వయసున్న తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఒళ్లు మండిన అత్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం జైళ్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.
Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment