వెంకి స్టైల్ మార్చాడా

Venki-style-change

ఈ మద్య విక్టరి వెంకటేష్   సొంత కథల కంటే ఇతర బాషలలో హిట్టయిన సినిమాల ను రీమేక్ చేసి హిట్స్ కొడుతున్నాడు. ఇటీవల మలయాళ చిత్రం 'దృశ్యం'ను అదే పేరుతో రీమేక్ చేసి భారీ విజయాన్ని అందుకున్న వెంకి ఈ పద్ధతి బాగుందని ఫిక్స్ అయినట్టున్నాడు . తాజాగా బాలీవుడ్ సినిమా 'ఓ మై గాడ్' రీమేక్ అయిన 'గోపాల గోపాల'లో పవన్ కల్యాణ్ తో కలసి వెంకటేష్ నటిస్తున్నాడు. ఈ క్రమంలో మరో రీమేక్ రీమేక్ చేయనున్నడు. కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంథోనీ ప్రధాన పాత్ర పోషించిన 'సలీం' చిత్రాన్ని రీమేక్ చేయనున్నట్టు సమాచారం. ఇందులో విజయ్ ఆంథోనీ పోషించిన పాత్ర బాగా నచ్చిందని తెలిపాడు . త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది .

Share on Google Plus
    Blogger Comment
    Facebook Comment

0 comments:

Post a Comment